Skip to content
Language I — Telugu

Vibhakti, Vakya & Grammar Rules

విభక్తులు, వాక్యభేదాలు & వ్యాకరణం

72 questions from 26 papers · at least 2 per paper on average

16in 2025
48in 2018
8in 2014

Parts of speech, vibhakti pratyayalu, kartari/karmani, samanya/samyukta/samslishta vakyalu, and varnamala.

Sample questions

Telugu·2014 SGT · Q44

"ఉరి తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం" అని శ్రీశ్రీ ప్రయోగించారు కదా! ఈ వాక్యం.

Tap an option to checkPractise all 72 questions
Telugu·2018 SGT – 25 January 2019, Session 2 · Q68

కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. (అ) అరసున్నకు గ్రాంథిక భాషలో ప్రాధాన్యం ఉంటుంది. (ఆ) అరసున్న తెలుగులో వలె సంస్కృత భాషలోనూ ఉంటుంది. (ఇ) విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది. (ఈ) విసర్గ సంస్కృత పదాలకు అచ్చ తెలుగు పదాలకు చేరుతుంది

Tap an option to checkPractise all 72 questions
Telugu·2018 SGT – 27 January 2019, Session 2 · Q64

“ వెంటనే వెళ్లి, ఎక్కడ్నించి తీశావో అక్కడే పెట్టేయ్ " - అను వాక్యం

Tap an option to checkPractise all 72 questions
Telugu·2025 SGT – 18 June 2025, Shift 1 · Q50

కింది వాటిని జతపరచండి. అ. ఒ, ఓ, ఔ ఎ. కంఠతాలవ్యాలు ఆ. ట, ఠ, డ, ఢ, ణ బి. దంత్యాలు ఇ. ఎ, ఏ, ఐ సి. కంఠోష్ఠ్యాలు ఈ. త, థ, ద, ధ, న డి. మూర్ధన్యాలు

Tap an option to checkPractise all 72 questions
Telugu·2025 SGT – 19 June 2025, Shift 1 · Q56

కింది వానిలో సరియైనది అ. ద్రుతం అనగా కరిగిపోయేది అని అర్థం ఆ. ద్రుతాంతములైన పదాలు ద్రుత ప్రకృతికాలు ఇ. ద్రుతప్రకృతికములు కాని శబ్దాలు కళలు ఈ. వత్తున్, వచ్చెదన్ పదాలు కళలు

Tap an option to checkPractise all 72 questions
Practise all 72 questions

Where it was asked

Related topics