Choose the correct answer regarding Author and books
i. APJ Abdul Kalam a. Sahasra Phan
ii. Nelson Mandela b. Nayanam Idam Dhanyam
iii. P.V. Narasimha Rao c. Indomitable Spirit
iv. Narendra Modi d. Long walk to Freedom
రచయిత, పుస్తకాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి.
i. ఎ.పి.జె. అబ్దుల్ కలాం a. సహస్ర ఫణ్
ii. నెల్సన్ మండేలా b. నయనం ఇదం ధన్యం
iii. పి.వి. నరసింహారావు c. ఇండామిటబుల్ స్పిరిట్
iv. నరేంద్రమోడి d. లాంగ్ వార్ టు ఫ్రీడం
Choose correct answer regarding learning curve
a. Efficiency will increased along with number of trails
b. Number of errors will be reduced with increase of trails
c. 'S' shaped learning curve may occur when the content is complex, simple, complex.
అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి.
a. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొద్దీ దక్షత పెరుగుతుంది
b. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది
c. విషయం కష్టంగా, సులభంగా, కష్టంగా ఉన్నపుడు అభ్యసన వక్రరేఖ ‘S' ఆకారంలో ఏర్పడుతుంది.
Source: AP School Education Department (official final key). 1 question was dropped in the final key — marks are given to everyone, and we show this when you answer. For 1 question the final key accepts two options.
Found a mistake? Report an error.