Find correct answer regarding rivers and birth places
i. Sagileru a. Nallamala hills
ii. Kunderu b. Ananthagiri hills
iii. Bahuda c. Erramala hills
iv. Gosthani d. Ramagiri hills
నదులు వాటి జన్మస్థానాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి.
i. సరిలేరు a. నల్లమల కొండలు
ii. కుందేరు b. అనంతగిరి కొండలు
iii. బాహుదా c. ఎర్రమల కొండలు
iv. గోస్థనీ d. రాయగిరి కొండలు
Choose correct answer regarding ISM and it's Educational
objectives.
a. Idealism : Self realisation, Will power
b. Naturalism : Holistic personality development,
Children experiences are lessons
c. Pragmatism : Law of utility, Law of integration
వాదము, విద్యాలక్ష్యాలకు సంబంధించి కింది వానిలో సరైన సమాధానాన్ని
గుర్తించండి.
a. భావ వాదం : ఆత్మసాక్షాత్కారం, సంకల్ప సిద్ధి
b. ప్రకృతి వాదం : సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, పిల్లల
అనుభవాలే పాఠ్యపుస్తకాలు
c. వ్యావహారిక సత్తావాదం : ఉపయోగిత సూత్రం, సమైక్య సూత్రం
Source: AP School Education Department (official final key). 2 questions were dropped in the final key — marks are given to everyone, and we show this when you answer. For 1 question the final key accepts two options.
Found a mistake? Report an error.