Another name of the disease 'Ascending in Paralysis' that created chaos around Pune recently
ఇటీవల పుణె పరిసరాలలో కలకలం రేపిన 'అసెండింగ్ ఇన్ పెరాలసిస్’ వ్యాధికి మరొక పేరు
Key: 1 with 2 answers · verified Nov 2026
Another name of the disease 'Ascending in Paralysis' that created chaos around Pune recently
ఇటీవల పుణె పరిసరాలలో కలకలం రేపిన 'అసెండింగ్ ఇన్ పెరాలసిస్’ వ్యాధికి మరొక పేరు
"Andaru chadavali - Andaru yedagali" (Education for All) slogan is related to
'అందరూ చదవాలి - అందరూ ఎదగాలి' (అందరికీ విద్య) అనే నినాదం దీనికి సంబంధించినది
Choose correct answer regarding theory and psychologist a. Type Theories - Hippocrates, Sheldon, Spranger b. Trait Theories - Allport, Cattell, Eysenck c. Structure Theories - Freud, Vygotsky, Erikson
సిద్ధాంతం - మనోవైజ్ఞానిక వేత్తలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి a. రూప సిద్ధాంతాలు - హిప్పొక్రటిస్, షెల్డన్, స్రాంగర్ b. లక్షణాంశ సిద్ధాంతాలు - ఆల్పోర్ట్, కాటిల్, ఐసెంక్ c. నిర్మిత సిద్ధాంతాలు - ఫ్రాయిడ్, వైగాట్స్కీ, ఎరిక్సన్
కింది వానిలో సరియైనది అ. ద్రుతం అనగా కరిగిపోయేది అని అర్థం ఆ. ద్రుతాంతములైన పదాలు ద్రుత ప్రకృతికాలు ఇ. ద్రుతప్రకృతికములు కాని శబ్దాలు కళలు ఈ. వత్తున్, వచ్చెదన్ పదాలు కళలు
______ poet in me raised his voice against injustice. Choose the article that fits the blank.