Skip to content
Language I — Telugu

Prose, Poetry & Textbook Lessons

పాఠ్యాంశాలు, గద్యం & పద్యం

158 questions from 27 papers · at least 5 per paper on average

40in 2025
113in 2018
5in 2014

Questions directly from AP SCERT Telugu textbook lessons, characters, dialogues, genres, and poem lines.

Sample questions

Telugu·2014 SGT · Q43

బాలల వయసు ననుసరించి వికసించే వారి ఇంద్రియాలను, మనసును బుద్ధిని అంచనావేసుకొని వారికి అవసరమైనంత మేరకే జ్ఞానం ఇవ్వాలని చెప్పినది.

Tap an option to checkPractise all 158 questions
Telugu·2018 SGT – 29 January 2019, Session 1 · Q58

“ నిజం దాగదు. ఎప్పుడో ఒకప్పుడు బైటపడుతుంది " - అని వీరు, వీరితో అన్నారు.

Tap an option to checkPractise all 158 questions
Telugu·2018 SGT – 29 January 2019, Session 2 · Q57

కడప - కర్నూలు జిల్లాలలో కుందేరునది ప్రవహిస్తున్న ప్రాంతం పేరు

Tap an option to checkPractise all 158 questions
Telugu·2025 SGT – 17 June 2025, Shift 1 · Q41

కింది పాత్రలను అవి ఉన్న పాఠ్యాంశాలతో జతపరచండి. అ. ఆత్మానందుడు య. నా బాల్యం ఆ. పూర్ణయ్య ర. పరివర్తన ఇ. ఖాదర్ ల. మాయాకంబళి ఈ. రాము వ. తృప్తి

Tap an option to checkPractise all 158 questions
Telugu·2025 SGT – 1 July 2025, Shift 2 · Q50

అమ్మా వెఱవకు మదిలో నిమ్ముగ మఱి వేడ్క నుండు మిక, నీమగఁడున్ నెమ్మిగ నినుఁ గొనిపోవును మమ్మందఱ మనుపు మమ్మ! మఱవక కరుణన్ - ఈ మాటలు

Tap an option to checkPractise all 158 questions
Practise all 158 questions

Where it was asked

Related topics