Home / SGT papers / 2018 AP DSC SGT 2018 — 25 January 2019, Session 2 200 Questions
180 Minutes
Final key Official
Key: 1 dropped · 1 with 2 answers · verified Nov 2026
Subjects Sample questions GK· Q12
‘ Jawaharlal Nehru Centre for Advanced Scientific Research ” is
located at
' జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్ ' ఇక్కడ కలదు.
1 Bengaluruబెంగళూరు 2 New Delhiన్యూ ఢిల్లీ 3 Varanasiవారణాసి 4 Coimbatoreకోయంబత్తూరు
Perspectives· Q27
This organisation works to improve the lives of children and
their families
పిల్లల మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరుచుటకు
పనిచేసే సంస్థ
1 UNESCOయునెస్కో 2 UNICEFయునిసెఫ్ 3 UNHCRయు.ఎన్.హెచ్.సి.ఆర్ 4 UNDPయు.ఎన్.డి.పి
Psychology· Q39
A 15 year old girl scores a a mental age of 9 years. She will be
categorized as
15 ఏళ్ళ వయస్సుగల బాలిక యొక్క మానసిక వయస్సు 9 ఏళ్ళుగా గణించబడిన
ఆమెను ఈ విధంగా వర్గీకరించవచ్చును
1 Educable Mentally Retardedవిద్యనేర్వగల బుద్ధిమాంద్యత కలదిగా 2 Borderlineసరిహద్దురేఖ దగ్గర ఉన్నదిగా 3 Trainable Mentally Retardedశిక్షణ పొందగల బుద్ధిమాంద్యత కలదిగా 4 Superiorఉన్నత ప్రజ్ఞావంతురాలుగా
Telugu· Q68
కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి.
(అ) అరసున్నకు గ్రాంథిక భాషలో ప్రాధాన్యం ఉంటుంది.
(ఆ) అరసున్న తెలుగులో వలె సంస్కృత భాషలోనూ ఉంటుంది.
(ఇ) విసర్గ సంస్కృత పదాలకు మాత్రమే చేరుతుంది.
(ఈ) విసర్గ సంస్కృత పదాలకు అచ్చ తెలుగు పదాలకు చేరుతుంది
1 అ, ఆ 2 ఆ, ఇ 3 అ, ఇ 4 ఆ, ఈ
English· Q93
The girls shouted as they found a snake.
The above sentence is
1 a compound - complex sentence 2 a complex sentence 3 a simple sentence 4 a compound sentence
Coming soon 360° Preparation
360° Solutions for this paper Every option explained, AP SCERT / NCERT fact tables, repeat questions, and EN + తెలుగు revision notes.
See a free sample → · Notify me
About the answer key
Source: AP School Education Department (official final key). 1 question was dropped in the final key — marks are given to everyone, and we show this when you answer. For 1 question the final key accepts two options.
Found a mistake?
Report an error .
Other 2018 papers All papers →