Language I — Telugu Meanings, Synonyms & Nanarthalu
అర్థాలు, పర్యాయపదాలు & నానార్థాలు
90 questions from 27 papers · at least 3 per paper on average
20in 2025
65in 2018
5in 2014
Word meanings, synonyms (పర్యాయపదాలు), antonyms, nanarthalu, and vyutpattyarthalu.
Sample questions
Telugu·2014 SGT · Q64
మా ఊర్లో పెద్ద మఱ్ఱి వృక్షం ఉంది. ఈ వాక్యంలో
గీతగీసిన పదానికి (వృక్షం) సమానార్థక పదం
Telugu·2018 SGT – 18 January 2019, Session 1 · Q56
“ఒనరు” - అను పదానికి నానార్థాలు గుర్తించండి.
(అ) ఇంపు, కలుగు
(ఆ) మోసం, బాధ
(ఇ) ఒప్పు, అనుకూలత
(ఈ) ఒప్పు, గుర్తు
Telugu·2018 SGT – 27 January 2019, Session 1 · Q59
' ధర్మం ' అను పదానికి నానార్థాలు గుర్తించండి.
అ. పుణ్యం, ఆచారం
ఆ. దమ్మము, ద్విరేఫం
ఇ. న్యాయం, యజ్ఞం
ఈ. హవిస్సు, శరణం
Telugu·2018 SGT – 29 January 2019, Session 1 · Q52
సత్యాలను గుర్తించండి.
(అ) రజం అంటే దుమ్ము
(ఆ) రయం అంటే ధ్వని
(ఇ) రవం అంటే వేగం
(ఈ) రకం అంటే విధం
Telugu·2025 SGT – 17 June 2025, Shift 1 · Q46
కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి.
అ. ధర్మం య. జలము, రుచి
ఆ. చీరు ర. దిశ, శరణము
ఇ. రసము ల. పిలుచు, గీరు
ఈ. దిక్కు వ. యాగం, న్యాయం
Practise all 90 questions Where it was asked
2025 SGT – 1 July 2025, Shift 1
3 Qs2025 SGT – 1 July 2025, Shift 2
3 Qs2025 SGT – 2 July 2025, Shift 1
3 Qs2025 SGT – 13 June 2025, Shift 2
2 Qs2025 SGT – 17 June 2025, Shift 1
2 Qs2025 SGT – 18 June 2025, Shift 1
2 Qs2025 SGT – 19 June 2025, Shift 1
2 Qs2025 SGT – 19 June 2025, Shift 2
2 Qs2025 SGT – 18 June 2025, Shift 2
1 Qs2018 SGT – 24 January 2019, Session 1
5 Qs2018 SGT – 18 January 2019, Session 1
4 Qs2018 SGT – 18 January 2019, Session 2
4 Qs2018 SGT – 19 January 2019, Session 1
4 Qs2018 SGT – 24 January 2019, Session 2
4 Qs2018 SGT – 25 January 2019, Session 1
4 Qs2018 SGT – 25 January 2019, Session 2
4 Qs2018 SGT – 27 January 2019, Session 1
4 Qs2018 SGT – 27 January 2019, Session 2
4 Qs2018 SGT – 29 January 2019, Session 1
4 Qs2018 SGT – 29 January 2019, Session 2
4 Qs2018 SGT – 31 January 2019, Session 1
4 Qs2018 SGT (Special Schools) – 28 January 2019, Session 1
4 Qs2018 SGT – 19 January 2019, Session 2
3 Qs2018 SGT – 20 January 2019, Session 1
3 Qs2018 SGT – 20 January 2019, Session 2
3 Qs2018 SGT – 31 January 2019, Session 2
3 Qs2014 SGT
5 Qs Related topics