Skip to content
Language I — Telugu

Chandassu & Alankaram

ఛందస్సు & అలంకారాలు

54 questions from 27 papers · at least 2 per paper on average

16in 2025
36in 2018
2in 2014

Prosody, guru-laghu, ganas, yati, prasa, vrittalu (ఉత్పలమాల, చంపకమాల), and shabda/artha alankaralu.

Sample questions

Telugu·2018 SGT – 27 January 2019, Session 2 · Q67

“ మకరంద బిందు బృంద రసస్యందన సుందరమగు మాతృభాషయే ” ఈ పాదాల్లోని అలంకారం

Tap an option to checkPractise all 54 questions
Telugu·2018 SGT – 29 January 2019, Session 1 · Q53

“ సాధు సంగమమున సామాన్యుడును గూడ మంచి గుణములను గ్రహించు చుండు పుష్పసౌరభంబు పొందదా దారంబు ” ఈ పద్యపాదాలలోని అలంకారం

Tap an option to checkPractise all 54 questions
Telugu·2025 SGT – 19 June 2025, Shift 2 · Q45

'ఈ పంపాసరోవరము విస్తారమైన పద్మాల కాంతి చేత మృదువైన రత్నాల కంబళి వలె కనబడుచున్నది.' ఈ వాక్యంలోని అలంకారము.

Tap an option to checkPractise all 54 questions
Telugu·2025 SGT – 1 July 2025, Shift 1 · Q52

“పూప వయస్సులో పలసపోయిన చక్కని తెల్లుకైతకున్” పద్య పాదానికి సరైన గురులఘువులు

Tap an option to checkPractise all 54 questions
Telugu·2025 SGT – 2 July 2025, Shift 1 · Q51

ఆ చీకటిని చక్రవాకాంగన యొక్క విరహాగ్ని ధూమమని తలంతును. ఈ వాక్యంలోని అలంకారం.

Tap an option to checkPractise all 54 questions
Practise all 54 questions

Where it was asked

Related topics