Home / Topics / Language I — Telugu Language I — Telugu Telugu Poets, Works & Language History తెలుగు కవులు, రచనలు & భాషా చరిత్ర
48 questions from 22 papers · at least 2 per paper on average
22 in 2025
19 in 2018
7 in 2014
Poets, authors, pen names, titles, shatakams, kavyas, and literary works. Also: Origin of Telugu, Dravidian language family, historical inscriptions, and dialects.
Sample questions Telugu· 2014 SGT · Q63
"చల్లా యంబలి ద్రావితిన్ ......" అనే
శ్రీనాథుని చాటువులోని 'చల్ల' అనే పదం
1 గ్రాంధికం 2 గ్రామ్యం 3 మాండలికం 4 ఏదీకాదు
Telugu· 2018 SGT – 18 January 2019, Session 2 · Q51
కవితోపాటు ఆతని పుత్ర, మిత్ర, శిష్యులు ఈ రామాయణ రచనలో భాగస్వామ్యం వహించారు.
1 శ్రీకృష్ణ రామాయణం 2 రంగనాథ రామాయణం 3 భాస్కర రామాయణం 4 శ్రీమద్రామాయణ కల్పవృక్షం
Telugu· 2018 SGT – 24 January 2019, Session 2 · Q56
“ సత్యంబెప్పుడు దప్పడేనియు, దురాచారుండుగాడేని యౌ
చిత్యంబేమరడేని, దుర్జనులగోష్టి.. " అంటూ మానవుడే మాధవుడంటూ
చెప్పినది - ఈయన రచన
1 యథావాక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం 2 ధూర్జటి శ్రీ కాళహస్తీశ్వర శతకం 3 కంచర్ల గోపన్న దాశరథీ శతకం 4 ఏనుగు లక్ష్మణకవి సుభాషిత రత్నావళి
Telugu· 2025 SGT – 17 June 2025, Shift 1 · Q42
రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరైన వాక్యాలు
అ. వీరిని భారత ప్రభుత్వం 'భారతరత్న'తో సత్కరించింది.
ఆ. 'వనమాల' వీరి లక్షణ గ్రంథం
ఇ. 'అభినవ నన్నయ' వీరి బిరుదు.
ఈ. తృణకంకణం, స్నేహలత వంటి కావ్యాలు రచించారు.
1 అ, ఆ 2 ఇ, ఈ 3 అ, ఇ 4 ఈ, ఆ
Telugu· 2025 SGT – 1 July 2025, Shift 2 · Q42
కవులను వారి బిరుదులతో జతపరచండి.
అ. సరస్వతీ పుత్ర - య. గుర్రం జాషువా
ఆ. గానకళాసింధు - ర. కందుకూరి వీరేశలింగం
ఇ. కవితా విశారద - ల. సి.వి. సుబ్బన్న
ఈ. గద్య తిక్కన - వ. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
1 అ - ల, ఆ - వ, ఇ - య, ఈ - ర 2 అ - ల, ఆ - వ, ఇ - ర, ఈ - య 3 అ - ల, ఆ - ర, ఇ - య, ఈ - వ 4 అ - ల, ఆ - య, ఇ - ర, ఈ - వ
Practise all 48 questions Coming soon 360° Preparation
360° Notes for this topic Every option explained, AP SCERT / NCERT fact tables, repeat questions, and EN + తెలుగు revision notes.
See a free sample → · Notify me
Where it was asked
2025 SGT – 19 June 2025, Shift 2 4 Qs
2025 SGT – 18 June 2025, Shift 1 3 Qs
2025 SGT – 1 July 2025, Shift 1 3 Qs
2025 SGT – 1 July 2025, Shift 2 3 Qs
2025 SGT – 2 July 2025, Shift 1 3 Qs
2025 SGT – 17 June 2025, Shift 1 2 Qs
2025 SGT – 18 June 2025, Shift 2 2 Qs
2025 SGT – 13 June 2025, Shift 2 1 Qs
2025 SGT – 19 June 2025, Shift 1 1 Qs
2018 SGT – 20 January 2019, Session 2 3 Qs
2018 SGT – 24 January 2019, Session 2 3 Qs
2018 SGT – 18 January 2019, Session 2 2 Qs
2018 SGT – 19 January 2019, Session 2 2 Qs
2018 SGT – 31 January 2019, Session 2 2 Qs
2018 SGT – 18 January 2019, Session 1 1 Qs
2018 SGT – 19 January 2019, Session 1 1 Qs
2018 SGT – 20 January 2019, Session 1 1 Qs
2018 SGT – 25 January 2019, Session 1 1 Qs
2018 SGT – 25 January 2019, Session 2 1 Qs
2018 SGT – 31 January 2019, Session 1 1 Qs
2018 SGT (Special Schools) – 28 January 2019, Session 1 1 Qs
2014 SGT 7 Qs Related topics