కింది సమాసపదాలను - సమాసం పేర్లతో జతపరచండి. అ. అహర్నిశలు ఎ. తృతీయా తత్పురుష సమాసం ఆ. మందారదామం బి. ద్వితీయా తత్పురుష సమాసం ఇ. అక్షరం సి. నఞ్ తత్పురుష సమాసం ఈ. సూక్ష్మదర్శి డి. ద్వంద్వ సమాసం
Tap an option to checkPractise all 28 questions
సమాసాలు
28 questions from 25 papers · at least 1 per paper on average
Identification of samasas (తత్పురుష, ద్వంద్వ, బహువ్రీహి, కర్మధారయ, ద్విగు, అవ్యయీభావ) and vigraha vakyam.
కింది సమాసపదాలను - సమాసం పేర్లతో జతపరచండి. అ. అహర్నిశలు ఎ. తృతీయా తత్పురుష సమాసం ఆ. మందారదామం బి. ద్వితీయా తత్పురుష సమాసం ఇ. అక్షరం సి. నఞ్ తత్పురుష సమాసం ఈ. సూక్ష్మదర్శి డి. ద్వంద్వ సమాసం
“దీర్ఘదర్శి, మల్లెమాల,” - సమాసపదాలు ఈ తత్పురుష సమాసాలకు చెందినవి.
తత్పురుష సమాసానికి సంబంధించి సరియైనవి అ. ఇందులో ఉత్తర పదానికి ప్రాధాన్యం ఉంటుంది. ఆ. ఇది వ్యధికరణం, సమానాధికరణం అని రెండు విధాలు ఇ. ‘పురజనులు’ అనేది పంచమీ తత్పురుష సమాసం ఈ. ‘కామక్రోధములు’ అనేది ద్వితీయా తత్పురుష సమాసం