Home / Topics / Perspectives in Education Perspectives in Education National Education Policies & NCF జాతీయ విద్యా విధానాలు (NPE, NEP, NCF)
27 questions from 20 papers · at least 1 per paper on average
12 in 2025
15 in 2018
0 in 2014
NPE 1968, NPE 1986, POA 1992, NEP 2020, NCF 2005, and five-year educational plans.
Sample questions Perspectives· 2018 SGT – 29 January 2019, Session 1 · Q29
As per NCF 2005, science can play a truly liberating role, helping
people escape from the vicious cycle of
NCF 2005 జాతీయ విద్యాప్రణాళిక చట్రం ప్రకారం, విజ్ఞానశాస్త్రం ఒక
నిజమైన స్వేచ్ఛనిచ్చేపాత్రను పోషిస్తుంది మరియు ప్రజల్ని వీటి విషచక్రం నుండి
తప్పించుకోడానికి సహాయపడుతుంది
1 Unscientific and negative attitudeఅశాస్త్రీయ మరియు ప్రతికూల వైఖరి 2 Critical and Irrational thinkingక్లిష్టమైన మరియు హేతుబద్ధతలేని ఆలోచనలు 3 Poverty, ignorance and superstitionపేదరికం, అజ్ఞానం మరియు మూఢనమ్మకం 4 Illiteracy and unemploymentనిరక్షరాస్యత, నిరుద్యోగం
Perspectives· 2018 SGT – 29 January 2019, Session 2 · Q30
As per NCF 2005, the admissions for which of these combinations
of subjects are closed at the +2 stage in CBSE
NCF 2005 జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ప్రకారం, CBSE లో +2 దశలో
ఈ విషయాంశాల సమ్మేళనంలో ప్రవేశాలను నిలిపివేశారు
1 Mathematics, Physics and Chemistryగణితం, భౌతికశాస్త్రం మరియు రసాయన శాస్త్రం 2 Biology, Physics and Chemistryజీవశాస్త్రం, భౌతికశాస్త్రం మరియు రసాయన శాస్త్రం 3 Biology, Literature and Historyజీవశాస్త్రం, సాహిత్యం మరియు చరిత్ర 4 Civics, Economics and Commerceపౌరశాస్త్రం, ఆర్థికశాస్త్రం మరియు వాణిజ్యం
Perspectives· 2025 SGT – 18 June 2025, Shift 1 · Q23
According to NEP-2020, each teacher will be expected to
participate in trainings at least these many hours in a year
NEP-2020 ప్రకారం, ప్రతి ఉపాధ్యాయుడు సంవత్సరానికి కనీసం
ఇన్ని గంటలు శిక్షణ పొందాలి.
1 40 2 30 3 50 4 60
Perspectives· 2025 SGT – 18 June 2025, Shift 2 · Q23
NEP-2020 suggest the 5+3+3+4 school curricular structure for this age students.
NEP – 2020 ఈ వయస్సు విద్యార్థుల కోసం 5+3+3+4 పాఠశాల విద్యాప్రణాళిక నిర్మాణాన్ని సూచించింది.
1 6-18 years6 - 18 సంవత్సరాలు 2 3 - 18 years3 - 18 సంవత్సరాలు 3 6-14 years6 - 14 సంవత్సరాలు 4 3- 14 years3 - 14 సంవత్సరాలు
Perspectives· 2025 SGT – 1 July 2025, Shift 1 · Q17
The National Policy on Education that approved the 10+2+3 education system is
10 + 2 + 3 విద్యా విధానాన్ని ఆమోదించిన జాతీయ విద్యా విధానం
1 NCF-2005 2 NEP - 2020 3 NPE - 1968 4 NEP - 1986
Practise all 27 questions Coming soon 360° Preparation
360° Notes for this topic Every option explained, AP SCERT / NCERT fact tables, repeat questions, and EN + తెలుగు revision notes.
See a free sample → · Notify me
Where it was asked
2025 SGT – 18 June 2025, Shift 1 2 Qs
2025 SGT – 19 June 2025, Shift 1 2 Qs
2025 SGT – 1 July 2025, Shift 1 2 Qs
2025 SGT – 13 June 2025, Shift 2 1 Qs
2025 SGT – 17 June 2025, Shift 1 1 Qs
2025 SGT – 18 June 2025, Shift 2 1 Qs
2025 SGT – 19 June 2025, Shift 2 1 Qs
2025 SGT – 1 July 2025, Shift 2 1 Qs
2025 SGT – 2 July 2025, Shift 1 1 Qs
2018 SGT – 19 January 2019, Session 2 3 Qs
2018 SGT – 25 January 2019, Session 1 2 Qs
2018 SGT – 27 January 2019, Session 1 2 Qs
2018 SGT – 18 January 2019, Session 2 1 Qs
2018 SGT – 20 January 2019, Session 2 1 Qs
2018 SGT – 25 January 2019, Session 2 1 Qs
2018 SGT – 27 January 2019, Session 2 1 Qs
2018 SGT – 29 January 2019, Session 1 1 Qs
2018 SGT – 29 January 2019, Session 2 1 Qs
2018 SGT – 31 January 2019, Session 2 1 Qs
2018 SGT (Special Schools) – 28 January 2019, Session 1 1 Qs Related topics