NCTE, NCERT, SCERT, DIET, CIET, DIKSHA, NDEAR, ICT in education, and teacher empowerment/competencies. Also: School registers and records, school management committees (SMC), life skills, and 21st-century skills.
Sample questions
Perspectives·2018 SGT – 29 January 2019, Session 1 · Q23
This chapter of the NCERT document containing Code of
Professional Ethics for Teachers suggests a mechanism for its
observance by teachers
ఉపాధ్యాయ వృత్తి నైతికత నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన
పద్ధతులను సూచించిన NCERT డాక్యుమెంటులోని అధ్యాయం
This chapter of the NCERT document containing Code of
Professional Ethics for Teachers gives the detailed account of
" The Code of Professional Ethics '
ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తనా నియమావళికి సంబంధించిన NCERT పత్రంలోని
ఈ అధ్యాయంలో వృత్తి నైతికత నిబంధన గూర్చి వివరంగా తెలిపారు
Perspectives·2025 SGT – 19 June 2025, Shift 2 · Q19
The Institute that conducts trainings to teachers on script writing, media production, media communication, media research and other items at national level
స్క్రిప్ట్ తయారీ, మీడియా ప్రొడక్షన్, మీడియా కమ్యూనికేషన్, మీడియా రీసెర్చి లాంటి అంశాలతో ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చే సంస్థ