Skip to content
Teaching Methodology

Evaluation, CCE & Test Blueprint

మూల్యాంకనం, CCE & బ్లూప్రింట్

102 questions from 27 papers · at least 3 per paper on average

33in 2025
66in 2018
3in 2014

Formative/summative assessment, CCE, question paper blueprint, and test qualities (reliability, validity, objectivity).

Sample questions

Science·2014 SGT · Q174

One of the following is not the characteristic of objective type tests.

లక్ష్యాత్మక ప్రశ్నల లక్షణం కానిది

Tap an option to checkPractise all 102 questions
Telugu·2018 SGT – 29 January 2019, Session 1 · Q80

విద్యార్థులకు కొన్ని వస్తువులనిచ్చి, వాటి ఎడ అతని ప్రవర్తనను పరిశీలించి తద్వారా అతని మానసిక సమస్యలను తెలుసుకొనే పద్ధతిని ఇలా అంటారు

Tap an option to checkPractise all 102 questions
Social·2018 SGT (Special Schools) – 28 January 2019, Session 1 · Q197

“ Where is the headquarter of UNO? (a) Geneva, (b) Paris, (c) New York, (d) Washington ". This question comes under this objective type test

" ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎచ్చట కలదు? (a) జెనీవా, (b) పారిస్, (c) న్యూయార్క్, (d) వాషింగ్టన్ ”. ఈ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నలలో ఈ రకానికి చెందినది

Tap an option to checkPractise all 102 questions
Telugu·2025 SGT – 17 June 2025, Shift 1 · Q61

పిల్లలకెదురైన ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి చేయించిన రచనను ఇలా అంటారు.

Tap an option to checkPractise all 102 questions
Social·2025 SGT – 1 July 2025, Shift 1 · Q153

The characteristic/s of a good question is/are, it A. Should be in simple language. B. Should be appropriate to the level of the students. C. Should be achieved desired objective

మంచి ప్రశ్నకు ఉండవలసిన లక్షణాలు A. భాష సరళంగా ఉండాలి. B. విద్యార్థుల స్థాయికి తగినట్లు ఉండాలి. C. నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేదిగా ఉండాలి.

Tap an option to checkPractise all 102 questions
Practise all 102 questions

Where it was asked

Related topics