Skip to content
Teaching Methodology

Aims, Objectives & Bloom's Taxonomy

లక్ష్యాలు, స్పష్టీకరణలు & బ్లూమ్స్ వర్గీకరణ

157 questions from 27 papers · at least 5 per paper on average

47in 2025
106in 2018
4in 2014

Aims, instructional objectives, specifications, Bloom's/Dave's taxonomy domains, and academic standards.

Sample questions

Social·2014 SGT · Q177

Student collects wild animal dolls. This behavior of the child comes under the objective of ......

విద్యార్థి అడవి జంతువుల బొమ్మలు సేకరించాడు. విద్యార్థి ప్రవర్తన ఈ లక్ష్యానికి చెందినది ......

Tap an option to checkPractise all 157 questions
Social·2018 SGT – 25 January 2019, Session 1 · Q194

' What is the difference between Peninsula and Island? ' This question is intended to achieve this objective

' ద్వీపకల్పం మరియు ద్వీపంనకు మధ్యగల భేదమేమి? ” అను ప్రశ్న ఈ లక్ష్యసాధనకు ఉద్దేశించినది

Tap an option to checkPractise all 157 questions
Maths·2018 SGT – 31 January 2019, Session 1 · Q132

In Psychomotor domain the higher level objective than " Articulation " is

మానసిక చలనాత్మక రంగంలో “ ఉచ్చారణ ” / “ సమన్వయం ” లక్ష్యముకన్నా ఉన్నత స్థాయి లక్ష్యము

Tap an option to checkPractise all 157 questions
Social·2025 SGT – 17 June 2025, Shift 1 · Q158

The number of Academic Standards in Social Studies textbooks of class 6 to 10

6 నుండి 10 తరగతుల సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకాలలో గల విద్యాప్రమాణాల సంఖ్య

Tap an option to checkPractise all 157 questions
Social·2025 SGT – 1 July 2025, Shift 1 · Q154

Choose correct answer regarding psychomotor domain a. This domain contains manipulative skills. b. R. H. Dave classify it into 5 divisions. c. Naturalization is higher stage. d. This domain gives priority to characterization.

మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. a. ఈ రంగం హస్త/చాలక నైపుణ్యాలు కలిగి వుంటుంది. b. ఆర్. హెచ్. దవే దీనిని ఐదు వర్గాలుగా విభజించారు. c. సహజీకరణం ఈ రంగంలో అత్యున్నత స్థాయి d. ఈ రంగం శీలస్థాపనకు ప్రాధాన్యతనిస్తుంది.

Tap an option to checkPractise all 157 questions
Practise all 157 questions

Where it was asked

Related topics