At what time will the angle between the hands of a clock be 70°, after 6 pm?
సాయంత్రము 6 గంటల తర్వాత గడియారములో ముళ్ళ మధ్య కోణము 70° ఉండు సమయము
నిష్పత్తి, అనుపాతం, కాలం-పని & దూరం
37 questions from 24 papers · at least 1 per paper on average
Ratios, direct and inverse proportion, partnership, mixtures, and unitary method problems. Also: Time and work, pipes and cisterns, speed-distance-time, trains, boats, clocks, and calendars.
At what time will the angle between the hands of a clock be 70°, after 6 pm?
సాయంత్రము 6 గంటల తర్వాత గడియారములో ముళ్ళ మధ్య కోణము 70° ఉండు సమయము
The least number that must be subtracted from each of the numbers 14, 17, 34 and 42 so that the remainders are in proportion.
14, 17, 34 మరియు 42 అను సంఖ్యల నుండి ఈ కనిష్ఠసంఖ్యను తీసివేయగా మిగిలిన శేషాలు అనుపాతంలో ఉంటాయి.
The rates of bus fares before and after increase are in the ratio 7: 9. If the fare before increase is 245 then the increase of the fare in rupees.
బస్సు చార్జీలు పెరగకముందు, పెరిగిన తర్వాత 7: 9 నిష్పత్తిలో గలవు. పెరుగుదలకు ముందు చార్జీ క్ 245 అయిన, చార్జీలో పెరుగుదల (రూపాయలలో)
There are 100 students in a hostel. The food provisions for them is for 20 days. After 10 days, 25 more students joined the hostel. How long will the remaining provisions last?
ఒక వసతి గృహంలో 100 మంది విద్యార్థులున్నారు. వారికి 20 రోజులకు సరిపడు ఆహారపదార్ధాలు కలవు. 10 రోజుల తర్వాత అదనంగా 25 మంది విద్యార్థులు వసతి గృహంలో చేరితే మిగిలిన ఆహార పదార్ధాలు ఎన్ని రోజులకు సరిపోతాయి?
In a school, out of 1292 students, 703 are girls. The ratio of number of boys to numbers of girls is
ఒక పాఠశాలలోని 1292 మంది విద్యార్థులలో 703 మంది బాలికలు. అయిన బాలుర సంఖ్యకు, బాలికల సంఖ్యకు గల నిష్పత్తి