The circumference of a circumcircle of a triangle whose sides are 3 cm, 4 cm, 5 cm respectively is ............. in cm.
3 సెం.మీ., 4 సెం.మీ., 5 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజానికి గీయబడిన పరివృత్త పరిధి సెం.మీ. లలో ......
క్షేత్రమితి (వైశాల్యం, చుట్టుకొలత & ఘనపరిమాణం)
93 questions from 27 papers · at least 3 per paper on average
Perimeter and area of 2D shapes, and surface area and volume of cubes, cuboids, cylinders, cones, and spheres.
The circumference of a circumcircle of a triangle whose sides are 3 cm, 4 cm, 5 cm respectively is ............. in cm.
3 సెం.మీ., 4 సెం.మీ., 5 సెం.మీ. భుజాలుగా గల త్రిభుజానికి గీయబడిన పరివృత్త పరిధి సెం.మీ. లలో ......
How many tiles, with dimensions 12 cm and 5 cm will be needed to fit a region whose length and breadth are 288 cm and 150 cm respectively?
288 సెం.మీ., 150 సెం.మీ. కొలతలు వరుసగా పొడవు, వెడల్పుగా గల ప్రదేశాన్ని పొడవు 12 సెం.మీ, వెడల్పు 5 సెం.మీ. గల టైల్స్తో నింపవలెనన్న ఎన్ని టైల్స్ కావలెను?
If two cubes each of volume 64cm³ are joined end to end together then the total surface area of resulting cuboid is (in cm²)
64 ఘ. సెం.మీ.ల ఘనపరిమాణము గల రెండు ఘనములు కలుపబడిన ఏర్పడు సెం.మీ 2) క్రొత్త దీర్ఘఘన సంపూర్ణతల వైశాల్యము (
If the volume of a rectangular wall is 23958 cm³ and its height is six times of its breadth and its length is half the height, then the breadth of the wall in cm is
ఒక దీర్ఘఘనాకారపు గోడ యొక్క ఘనపరిమాణం 23958 ఘ.సెం.మీ. మరియు దాని ఎత్తు, దాని వెడల్పుకు ఆరు రెట్లు, పొడవు ఎత్తులో సగం అయిన గోడ వెడల్పు సెం.మీ.
The edge of a cube is 15cm then the number of cuboids with dimensions 4.5 cm × 2.5 cm × 1.5 cm can be placed in it are
15 సెం.మీ. అంచు గల ఘనంలో 4.5 సెం.మీ. × 2.5 సెం.మీ. × 1.5 సెం.మీ. కొలతలు గల దీర్ఘ ఘనాలు పట్టే సంఖ్య