Skip to content
Mathematics

Data Handling, Averages & Probability

దత్తాంశ నిర్వహణ, సగటు & సంభావ్యత

49 questions from 27 papers · at least 1 per paper on average

10in 2025
35in 2018
4in 2014

Mean, median, mode, range, frequency tables, histograms, pie charts, and basic probability.

Sample questions

Maths·2014 SGT · Q116

Mean of 9 distinct observations is 20. If each of the largest 4 observations is increased by 2/3 and the least 4 observations is decreased by 8/3, the mean of the result is

9 విభిన్న రాశుల సగటు 20, గరిష్ఠముగా నున్న 4 రాశులను 2/3 చొప్పున పెంచుతు కనిష్ఠముగా ఉన్న 4 రాశులను 8/3 చొప్పున తగ్గించిన ఏర్పడు సగటు

Tap an option to checkPractise all 49 questions
Maths·2018 SGT – 25 January 2019, Session 1 · Q119

The following observations are arranged in ascending order and their median is 63. Then the value of ‘ x ' is 29, 32, 48, 50, x - 2, x + 4, 72, 78, 84, 95

ఆరోహణక్రమంలో రాయబడిన పై పరిశీలనల మధ్యగతం 63 అయిన ‘x’ విలువ

Tap an option to checkPractise all 49 questions
Maths·2018 SGT – 27 January 2019, Session 2 · Q119

Marks obtained | Number of students 0 or more | 63 10 or more | 58 20 or more | 55 30 or more | 51 40 or more | 48 50 or more | 42 The frequency of the class 30-40 is

పొందిన మార్కులు | విద్యార్థుల సంఖ్య 0 (లేదా అంతకంటే ఎక్కువ) | 63 10 (లేదా అంతకంటే ఎక్కువ) | 58 20 (లేదా అంతకంటే ఎక్కువ) | 55 30 (లేదా అంతకంటే ఎక్కువ) | 51 40 (లేదా అంతకంటే ఎక్కువ) | 48 50 (లేదా అంతకంటే ఎక్కువ) | 42 30−40 తరగతి పౌనఃపున్యం

Tap an option to checkPractise all 49 questions
Maths·2025 SGT – 18 June 2025, Shift 2 · Q101

In a pie chart, if a sector is drawn as 5/12 part of the circle, then the angle of the sector is

ఒక వృత్త రేఖాచిత్రములో, ఒక సెక్టారు వృత్తంలో 5/12 వ భాగంగా ఉన్నట్లయితే ఆ సెక్టారు కోణం

Tap an option to checkPractise all 49 questions
Maths·2025 SGT – 1 July 2025, Shift 2 · Q100

True statement/s related to LINEAR GRAPH from the following A. A line graph displays data that changes continuously over periods of time B. A line graph which is a whole unbroken line is called a linear graph.

రేఖీయ చిత్రమునకు సంబంధించి క్రింది వానిలో సత్య ప్రవచనాలు A. కాల వ్యవధులకు అనుగుణంగా నిరంతరం మారుతున్న సమాచారాలను సూచించేది రేఖీయ చిత్రం B. విభజింపబడని పూర్తి సరళరేఖ యొక్క చిత్రాన్ని రేఖీయ చిత్రం అంటారు.

Tap an option to checkPractise all 49 questions
Practise all 49 questions

Where it was asked

Related topics