Skip to content
Science

Food, Nutrition & Diseases

ఆహారం, పోషణ & వ్యాధులు

27 questions from 18 papers · at least 1 per paper on average

11in 2025
15in 2018
1in 2014

Nutrients, vitamins, deficiency diseases, communicable/non-communicable diseases, vaccines, and first aid.

Sample questions

Science·2014 SGT · Q155

A boy is suffering from painful swelling of salivary glands and mild fever. The disease may be

ఒక బాలుడు లాలాజల గ్రంథుల వాపు, నొప్పి, కొద్దిగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి ఇది కావచ్చు.

Tap an option to checkPractise all 27 questions
Science·2018 SGT – 27 January 2019, Session 1 · Q153

Deficiency of this micro nutrient causes photophobia and also red and sore tongue

వెలుతురు చూడలేకపోవడం, నాలుకపై పుండ్లు, ఎర్రబడడం - ఈ సూక్ష్మపోషకం లోపం వలన కలుగుతాయి.

Tap an option to checkPractise all 27 questions
Science·2018 SGT – 31 January 2019, Session 1 · Q157

A food item is tested first with iodine solution and then with copper sulphate, NaOH solutions. No colour change in the first test and purple_colour_in second test are observed. Then the results respectively are -

ఒక ఆహార పదార్థాన్ని మొదట అయోడీన్ ద్రావణంతో, తరువాత కాపర్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాలతో పరీక్షించడమైది. మొదటి పరీక్షలో పదార్థం రంగులో ఎలాంటి మార్పురాలేదు. రెండవ పరీక్షలో పదార్థం ఊదా (వంకాయ) రంగులోకి మారినది. ఈ పరీక్షా ఫలితాలు వరుసగా;

Tap an option to checkPractise all 27 questions
Science·2025 SGT – 18 June 2025, Shift 2 · Q119

Assertion A: Consuming milk and eggs make our bones and teeth strong. Reason R: Milk and eggs contain calcium

ప్రకటన A : పాలు, గ్రుడ్ల వినియోగం మన ఎముకలు మరియు దంతాలను ధృఢంగా చేస్తాయి. కారణం R : పాలు మరియు గ్రుడ్లు కాల్షియంను కలిగి ఉంటాయి.

Tap an option to checkPractise all 27 questions
Science·2025 SGT – 19 June 2025, Shift 1 · Q114

Identify the chemicals used to test the presence of proteins.

ప్రోటీన్ల ఉనికిని పరీక్షించడానికి ఉపయోగించే రసాయనాలను గుర్తించండి

Tap an option to checkPractise all 27 questions
Practise all 27 questions

Where it was asked

Related topics