Skip to content
Educational Psychology

Personality & Assessment

మూర్తిమత్వం & మాపనం

39 questions from 22 papers · at least 1 per paper on average

10in 2025
25in 2018
4in 2014

Personality types, traits, projective techniques (Rorschach, TAT), and personality inventories (MMPI).

Sample questions

Psychology·2014 SGT · Q22

Rorschach Inkblot test is based on one of the following approaches.

'రోషాక్ ఇంక్ బ్లోట్ పరీక్ష' ఈ విధానానికి సంబంధించినది.

Tap an option to checkPractise all 39 questions
Psychology·2018 SGT – 19 January 2019, Session 1 · Q48

Personality is a dynamic organization with in the individual of those Psycho-Physical system that determines adjustment to his reinforcement. - This is according to

ఏ మనో శారీరక విధానాలు అయితే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని తన పరిసరాలకు సర్దుబాటు చేసుకొనేటట్లు చేస్తాయో, ఆ శక్తుల గతిశీలక (చైతన్యపూరిత) నిర్వహణనే ఆ వ్యక్తి మూర్తిమత్వం అంటారు అని నిర్వచించినవారు

Tap an option to checkPractise all 39 questions
Psychology·2018 SGT – 29 January 2019, Session 1 · Q31

‘ X ’ seems to have a long & slender body. His body build is referred as

‘ X ’ అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీరాకృతి కల్గిఉంటే, అతని శరీర సౌష్టవం దీనికి సంబంధించినది

Tap an option to checkPractise all 39 questions
Psychology·2025 SGT – 19 June 2025, Shift 1 · Q32

Choose correct answer regarding theory and psychologist a. Type Theories - Hippocrates, Sheldon, Spranger b. Trait Theories - Allport, Cattell, Eysenck c. Structure Theories - Freud, Vygotsky, Erikson

సిద్ధాంతం - మనోవైజ్ఞానిక వేత్తలకు సంబంధించి సరైన జవాబు గుర్తించండి a. రూప సిద్ధాంతాలు - హిప్పొక్రటిస్, షెల్డన్, స్రాంగర్ b. లక్షణాంశ సిద్ధాంతాలు - ఆల్పోర్ట్, కాటిల్, ఐసెంక్ c. నిర్మిత సిద్ధాంతాలు - ఫ్రాయిడ్, వైగాట్స్కీ, ఎరిక్సన్

Tap an option to checkPractise all 39 questions
Psychology·2025 SGT – 2 July 2025, Shift 1 · Q39

The personality test in which location, content and determinants are taken into consideration in assessment of personality

ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానం, విషయం, నిర్ణాయకాలను పరిగణనలోనికి తీసుకుంటారు

Tap an option to checkPractise all 39 questions
Practise all 39 questions

Where it was asked

Related topics