Home / Topics / Educational Psychology Educational Psychology Learning Process, Transfer & Memory అభ్యసన ప్రక్రియ, బదలాయింపు & స్మృతి
61 questions from 23 papers · at least 2 per paper on average
17 in 2025
39 in 2018
5 in 2014
Factors affecting learning, learning curves, plateau, transfer of learning, memory, forgetting, and saving score.
Sample questions Psychology· 2014 SGT · Q35
The process in which the sensory organs convert information into code language to store easily and recollect when required is called
జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ
చేయడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు
తెచ్చుకోవడానికి వీలుగా సంకేతరూపంలోకి మార్చే
ప్రక్రియ ......
1 encodingఎన్కోడింగ్ 2 retentionధారణ 3 retrievalజ్ఞప్తికి తెచ్చుకోవడం 4 relearningపునరభ్యసనం
Psychology· 2018 SGT – 19 January 2019, Session 1 · Q43
The kind of forgetting involved when the sociology lesson I studied yesterday makes it more difficult to learn and remember the psychology I am studying today is
నిన్న నేను చదివిన సామాజికశాస్త్ర పాఠము వలన ఈ రోజు నేను చదువుతున్న మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చదువుట మరియు గుర్తుంచుకొనుట చాలా కష్టమైంది. దీనిలో ఇమిడి ఉన్న విస్మృతి
1 decayక్షయం 2 retrieval failureజ్ఞాపకంచేసుకొనుటలో వైఫల్యం 3 proactive interferenceపురోగమన జోక్యం 4 retroactive interferenceతిరోగమన జోక్యం
Psychology· 2018 SGT – 29 January 2019, Session 1 · Q38
A recurring acquired mode of behaviour such as a motor or verbal
skill, a way of doing things, or a way of thinking is called as
క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో, పనులను చేసే పద్ధతులలో లేదా ఆలోచనా
విధానాలలో నేర్చుకొన్న ప్రవర్తనలు పునరావృతం కావడాన్ని ఇలా పిలుస్తారు.
1 Intelligenceప్రజ్ఞ 2 Creativityసృజనాత్మకత 3 Aptitudeసహజసామర్థ్యము 4 Habitఅలవాటు
Psychology· 2025 SGT – 17 June 2025, Shift 1 · Q35
One of the following is an example for 'Association of ideas' -
a memory technique.
కింది వానిలో 'భావాల సంసర్గం' అనే స్మృతిని పెంపొందించే పద్ధతికి
ఉదాహరణ
1 Remembering Shajahan when listen to the name Tajmahal.తాజ్మహల్ పేరు వినగానే షాజహాన్ గుర్తుకురావడం. 2 Reciting tables and poems.ఎక్కాలు, పద్యాలు వల్లెవేయడం. 3 Unable to remember the known thing.తెలిసిన విషయం గుర్తుకు రాకపోవడం. 4 Repeat the sentence with more number of words.ఎక్కువ పదాలున్న వాక్యాన్ని తిరిగి చెప్పడం.
Psychology· 2025 SGT – 18 June 2025, Shift 2 · Q38
Choose correct answer regarding learning curve
a. Efficiency will increased along with number of trails
b. Number of errors will be reduced with increase of trails
c. 'S' shaped learning curve may occur when the content is complex, simple, complex.
అభ్యసన వక్రరేఖకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి.
a. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొద్దీ దక్షత పెరుగుతుంది
b. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొద్దీ తప్పుల సంఖ్య తగ్గుతుంది
c. విషయం కష్టంగా, సులభంగా, కష్టంగా ఉన్నపుడు అభ్యసన వక్రరేఖ ‘S' ఆకారంలో ఏర్పడుతుంది.
1 a, b 2 a, c 3 a, b, c 4 b, c
Practise all 61 questions Coming soon 360° Preparation
360° Notes for this topic Every option explained, AP SCERT / NCERT fact tables, repeat questions, and EN + తెలుగు revision notes.
See a free sample → · Notify me
Where it was asked
2025 SGT – 13 June 2025, Shift 2 3 Qs
2025 SGT – 19 June 2025, Shift 1 3 Qs
2025 SGT – 2 July 2025, Shift 1 3 Qs
2025 SGT – 17 June 2025, Shift 1 2 Qs
2025 SGT – 18 June 2025, Shift 2 2 Qs
2025 SGT – 19 June 2025, Shift 2 2 Qs
2025 SGT – 18 June 2025, Shift 1 1 Qs
2025 SGT – 1 July 2025, Shift 2 1 Qs
2018 SGT – 29 January 2019, Session 2 5 Qs
2018 SGT – 19 January 2019, Session 2 4 Qs
2018 SGT – 24 January 2019, Session 1 4 Qs
2018 SGT – 29 January 2019, Session 1 4 Qs
2018 SGT – 18 January 2019, Session 1 3 Qs
2018 SGT – 20 January 2019, Session 1 3 Qs
2018 SGT – 20 January 2019, Session 2 3 Qs
2018 SGT – 27 January 2019, Session 2 3 Qs
2018 SGT – 18 January 2019, Session 2 2 Qs
2018 SGT – 24 January 2019, Session 2 2 Qs
2018 SGT – 25 January 2019, Session 2 2 Qs
2018 SGT – 31 January 2019, Session 1 2 Qs
2018 SGT – 19 January 2019, Session 1 1 Qs
2018 SGT – 27 January 2019, Session 1 1 Qs
2014 SGT 5 Qs Related topics