Skip to content
Educational Psychology

Research Methods, Statistics & Measurement

అధ్యయన పద్ధతులు, సాంఖ్యకశాస్త్రం & మాపనం

15 questions from 12 papers · at least 1 per paper on average

7in 2025
6in 2018
2in 2014

Mean, median, mode, standard deviation, quartiles, skewness, correlation, and normal probability curve in psychology. Also: Introspection, observation, experimental method, case study, and longitudinal/cross-sectional methods.

Sample questions

Psychology·2014 SGT · Q36

Teacher can understand whether the students are understanding the lesson or not by

ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దీని ద్వారా గ్రహిస్తాడు

Tap an option to checkPractise all 15 questions
Psychology·2018 SGT – 19 January 2019, Session 1 · Q41

Who objected most strenuously to psychology being the science of consciousness?

మనోవిజ్ఞానశాస్త్రం 'చేతనత్వశాస్త్రము' అన్న సంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు

Tap an option to checkPractise all 15 questions
Psychology·2018 SGT – 31 January 2019, Session 2 · Q38

The accepted standards of behaviour for any given group is known as

ఏదేని సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఇలా అంటారు.

Tap an option to checkPractise all 15 questions
Psychology·2025 SGT – 13 June 2025, Shift 2 · Q30

Identify correct statement regarding Normal probability curve a. The Skewness is equal to 263 b. This is equal to 6 standard deviations c. This is also called Gaussian curve d. This is symmetric in shape

సామాన్య సంభావ్యతా వక్రానికి సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. a. దీని వైషమ్యం 263కి సమానం b. ఇది 6 ప్రామాణిక విచలనాలకు సమానం c. దీనిని గాసియన్ వక్రం అని కూడా అంటారు. d. ఇది సౌష్ఠవాకారంలో ఉంటుంది.

Tap an option to checkPractise all 15 questions
Psychology·2025 SGT – 18 June 2025, Shift 1 · Q34

Identify the mismatched pairs among the following a. Mean Arthemetic average b. Median Highest value c. Mode Value with least frequency d. Standard Deviation Measure of Data Dispersion

కింది వాటిలో సరికాని జతలను గుర్తించండి. a. అంకమధ్యమం అంకగణిత సగటు b. మధ్యగతం గరిష్ఠ విలువ c. బాహుళకం కనిష్ఠ పౌనఃపున్యము కలిగిన విలువ d. ప్రామాణిక విచలనం దత్తాంశ విచలనం యొక్క కొలత

Tap an option to checkPractise all 15 questions
Practise all 15 questions

Where it was asked

Related topics