Skip to content
Science

Environment, Ecosystems & Conservation

పర్యావరణం, ఆవరణ వ్యవస్థ & సంరక్షణ

47 questions from 25 papers · at least 1 per paper on average

18in 2025
24in 2018
5in 2014

Ecosystems, biodiversity, Red Data Book, pollution, acid rain, greenhouse effect, water/soil conservation, and agriculture.

Sample questions

Science·2014 SGT · Q154

In this method, the natural enemies of weeds are used for control.

ఈ పద్ధతిలో కలుపు మొక్కల నివారణకు, వాటి సహజ శత్రువులనే ఉపయోగిస్తారు.

Tap an option to checkPractise all 47 questions
Science·2018 SGT – 31 January 2019, Session 1 · Q159

Suitable irrigation method for sandy soil and areas where water is scarcely available.

ఇసుక నేలల్లో మరియు నీరు సరిగా లభ్యంకాని ప్రాంతాల్లో ఉపయోగించుటకు అనువైన నీటిపారుదల పద్ధతి.

Tap an option to checkPractise all 47 questions
Science·2018 SGT – 31 January 2019, Session 2 · Q153

Ravi collected disposed plastic bottles and made some beautiful flower vases. This practice relates to

రవి వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్ళతో అందమైన ఫ్లవర్వేస్లను తయారు చేసాడు. రవి చేసిన ఈపని దీనిని సూచిస్తుంది.

Tap an option to checkPractise all 47 questions
Science·2025 SGT – 18 June 2025, Shift 1 · Q116

These are NOT temporary houses A. Tents B. Caravan C. Hut D. Tiled house

ఇవి తాత్కాలిక గృహాలు కావు A. గుడారాలు (టెంట్) B. కారవాన్ C. గుడిసె D. పెంకుటిల్లు

Tap an option to checkPractise all 47 questions
Science·2025 SGT – 1 July 2025, Shift 1 · Q126

To limit noise pollution a. Silencing devices must be installed to the transport vehicles and air crafts b. Noise producing industries should be near the residential areas. c. Trees must be planted along roads and around buildings

ధ్వని కాలుష్యాన్ని నియంత్రించుటకు a. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్‌లకు, రవాణా వాహనాలకు సైలెన్సర్‌లను బిగించాలి. b. ధ్వని కాలుష్యం కలిగించే పరిశ్రమలు నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండాలి c. చెట్లను రహదారికి ఇరువైపులా భవనాలకు నలువైపులా నాటాలి.

Tap an option to checkPractise all 47 questions
Practise all 47 questions

Where it was asked

Related topics