Skip to content
GK & Current Affairs

Government Schemes & Initiatives

ప్రభుత్వ పథకాలు & కార్యక్రమాలు

19 questions from 14 papers · at least 1 per paper on average

10in 2025
9in 2018
0in 2014

Central and state welfare schemes, missions, portals, and public policy initiatives.

Sample questions

GK·2018 SGT – 20 January 2019, Session 2 · Q20

Prime Minister Mr. Narendra Modi Launched 'Ayushman Bharat' in Ranchi on

ప్రధానమంత్రి నరేంద్రమోడి గారు 'రాంచి' లో 'ఆయుష్మాన్ భారత్' ప్రారంభించిన తేది

Tap an option to checkPractise all 19 questions
GK·2018 SGT – 24 January 2019, Session 2 · Q19

On September 2018, the Indian Finance Ministry launched this mobile app to provide guidance to the common people to locate a banking infrastructure

బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కనుగొనుటకు సామాన్య ప్రజలకు మార్గదర్శనం అందించడానికి సెప్టెంబరు 2018 న భారత ఆర్థిక మంత్రిత్వశాఖచే ప్రారంభించబడిన మొబైల్ యాప్,

Tap an option to checkPractise all 19 questions
GK·2025 SGT – 18 June 2025, Shift 1 · Q7

Pradhan Mantri Mudra Yojana (PMMY) is a scheme intended for giving

ప్రధానమంత్రి ముద్రా యోజన (PMMY) స్కీము యొక్క ఉద్దేశం

Tap an option to checkPractise all 19 questions
GK·2025 SGT – 18 June 2025, Shift 2 · Q13

The Health services program for pregnant women through mobile started by central government

గర్భిణులకు మొబైల్ ద్వారా ఆరోగ్య సమాచారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మొబైల్ సేవల కార్యక్రమం

Tap an option to checkPractise all 19 questions
GK·2025 SGT – 1 July 2025, Shift 1 · Q12

This state started Digital tree Aadhaar programme by geo tagging to protect Chinar trees

చినార్ చెట్లను రక్షించడానికి జియో ట్యాగింగ్ చేసి డిజిటల్ ట్రీ ఆధార్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం

Tap an option to checkPractise all 19 questions
Practise all 19 questions

Where it was asked

Related topics