Skip to content
Social Studies

Andhra Pradesh History & Dynasties

ఆంధ్రప్రదేశ్ చరిత్ర & రాజవంశాలు

29 questions from 20 papers · at least 1 per paper on average

8in 2025
20in 2018
1in 2014

Satavahanas, Ikshvakus, Eastern Chalukyas, Kakatiyas, Vijayanagara Empire, Qutb Shahis, and AP formation.

Sample questions

Social·2014 SGT · Q157

Nasik inscription laid by Gautami Balasri is the main source to know about

గౌతమి బాలశ్రీ జారిచేసిన నాసిక్ శాసనం వీరి గురించిన ప్రధాన ఆధారం ......

Tap an option to checkPractise all 29 questions
Social·2018 SGT – 18 January 2019, Session 1 · Q182

A Muslim peasant who fought against the oppressed by the Feudal Lord Visnuri Deshmukh

విస్నూరి దేశముఖ్ అనే భూస్వామి దౌర్జాన్యాలకు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం రైతు

Tap an option to checkPractise all 29 questions
Social·2018 SGT – 24 January 2019, Session 1 · Q174

The Portuguese traveller who visited Vijayanagara Kingdom during Sri Krishnadeva Raya's period was

శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు

Tap an option to checkPractise all 29 questions
Social·2025 SGT – 18 June 2025, Shift 1 · Q149

Identify the correct answer from the given below i. Racha polam a. The land with Irrigation facilities ii. Thota polam b. Government land iii. Veli polam c. Land related to orchads iv. Adda pattu sunkam d. Tax imposed upon flock

ఈ కింద పేర్కొనబడిన వాటి నుండి సరైన సమాధానమును కనుగొనండి. i. రాచ పొలం a. నీటి వసతి కలిగిన భూమి ii. తోట పొలం b. ప్రభుత్వ భూమి iii. వెలి పొలం c. వివిధ రకాల పండ్ల చెట్లతో కూడిన భూమి iv. అడ్డ పట్టు సుంకం d. గొర్రెల మందపై విధించే సుంకం

Tap an option to checkPractise all 29 questions
Social·2025 SGT – 2 July 2025, Shift 1 · Q142

Acharya Nagarjuna, the Buddhist scholar, lived during the period of

ప్రముఖ బౌద్ధ పండితుడు ఆచార్య నాగార్జునుడు వీరి కాలంలో నివసించారు.

Tap an option to checkPractise all 29 questions
Practise all 29 questions

Where it was asked

Related topics