According to 2011 provisional census, the State which has a population of 8.58% in India's total population is
2011 ప్రొవిజినల్ గణాంకాల ప్రకారం, భారతదేశ మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం
ఆరోగ్యం, వ్యాయామ & జనాభా విద్య
25 questions from 12 papers · at least 2 per paper on average
Games and sports rules (players per team, court sizes, terms), track and field, yoga, first aid, diseases, vaccination, nutrition and health awareness. Also: Census data (2011 etc.), population growth, density, sex ratio, family planning, demography of India, AP and the world.
According to 2011 provisional census, the State which has a population of 8.58% in India's total population is
2011 ప్రొవిజినల్ గణాంకాల ప్రకారం, భారతదేశ మొత్తం జనాభాలో 8.58% జనాభా గల రాష్ట్రం
According to provisional census of 2011 of India the sex ratio between Female and Male is
2011 ప్రొవిజనల్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి
At the time of play, the number of players in a foot ball team is
ఆట సమయంలో, పుట్బాల్ జట్టులోని క్రీడాకారుల సంఖ్య
The player in Kho – Kho who tries to touch the Runner is called
ఖో - ఖో ఆటలో రన్నర్ని తాకటానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఇలా పిలుస్తారు
According to 2011 provisional population census, the annual average increase in growth rate of population in India is
2011 ప్రొవిజనల్ జనాభా గణన లెక్కల ప్రకారం, భారతదేశంలో సంవత్సరపు సరాసరి జనాభా పెరుగుదల రేటు