One of the following instruments is NOT a stringed instrument.
కింది వాటిలో తంత్రీవాయిద్యము కానిది.
Key: No changes · verified Nov 2026
One of the following instruments is NOT a stringed instrument.
కింది వాటిలో తంత్రీవాయిద్యము కానిది.
When a science teacher and students together are engaged in a botanical garden it is a ......
సైన్సు ఉపాధ్యాయుడు విద్యార్థులు కలిసి జీవశాస్త్రీయ ఉద్యానవనంలో నిమగ్న మవడం ఒక ......
A classroom teacher is interested in studying the influence of study habits on students' achievement. Then their achievement is
ఉపాధ్యాయుడు తన విద్యార్థుల అధ్యయన అలవాట్ల ప్రభావం వారి సాధనపై ఉన్నదేమో అధ్యయనం చేయాలన్న ఆసక్తితో ఉంటే విద్యార్థుల సాధన ......
A student studying in the VIIIth class is unable to decide to continue studies in the same school because of his friends and fear of a teacher. This type of conflict is
8 వ తరగతి చదువుతున్న విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వల్ల చదువును కొనసాగించడమా లేక వదిలి వేయడమా అనేది నిర్ణయించుకోలేక పోతున్నాడు. విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ ......
The suitable leadership style of a teacher for the creation of nonthreatening learning environment in classroom.
తరగతి గదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే సరియైన ఉపాధ్యాయ నాయకత్వ విధానము.