One of the following characteristics is NOT related to teaching.
కింది వానిలో ఒకటి బోధన యొక్క లక్షణం కాదు.
Key: No changes · verified Nov 2026
One of the following characteristics is NOT related to teaching.
కింది వానిలో ఒకటి బోధన యొక్క లక్షణం కాదు.
As per RTE 2009, the minimum number of working days specified for classes 6 to 8 are
RTE2009 ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు పాటించవలసిన కనీస పనిదినములు.
Sitaram, a school teacher, never takes the opinions of others. He takes decisions by himself and instruct the students to follow. Sitaram is a ......
సీతారాం అనే ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాన్ని తీసుకోడు. నిర్ణయాలు తానే తీసుకుంటాడు. తరగతి పిల్లలను వాటిని పాంటించమని సూచనలిస్తాడు. సీతారాం ఒక ......
Nishanth while preparing for examination first studied Hindi and then Sanskrit. In Hindi examination he is able to recollect only Sanskrit. This is due to
నిశాంత్ పరీక్షలకు సన్నద్ధుడవుతూ మొదట హిందీని తరువాత సంస్కృతాన్ని చదివాడు. అతను హిందీ పరీక్ష రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే గుర్తుకు వచ్చింది దీనికి కారణం ......
The term, 'Democracy' is derived from the following language.
'యోక్రసీ' అనుపడం ఈ భాషనుండి తీసుకోబడింది.