Home / Papers / 2014 AP DSC 2014 SA Maths question paper 45 Questions
— Minutes
Newspaper Key source
Key: No changes · verified Nov 2026
Subjects Sample questions Question· Q11
One of the following characteristics
is NOT related to teaching.
కింది వానిలో ఒకటి బోధన యొక్క లక్షణం కాదు.
1 Teaching is a tripolar processబోధన ఒక త్రిమితీయ ప్రక్రియ 2 Teaching is an interactive processబోధన ఒక పరస్పర ప్రక్రియ 3 Teaching is an artబోధన ఒక కర 4 Teaching is static processబోధన ఒక స్థిరమైన ప్రక్రియ
Question· Q14
In enhancing speaking ability of
children with hearing loss, the
trainer shouldn't
వినికిడిలోపం గల పిల్లల భాషణను అభివృద్ధి
చేయునపుడు శిక్షణను ఇచ్చువారు చేయకూడనిది.
1 always use one languageఎల్లప్పుడూ ఒకే భాష ఉపయోగించడం 2 face towards childపిల్లవాని ముఖం వైపు దృష్టి ఉంచడం 3 speak small wordsచిన్న పదాలు మాట్లాడటం 4 shout very loudlyచాలా గట్టిగా అరవడం
Question· Q15
As per RTE 2009, the minimum
number of working days specified
for classes 6 to 8 are
RTE–2009 ప్రకారం ఆరు నుండి ఎనిమిదవ
తరగతి వరకు పాటించవలసిన కనీస పనిదినములు.
1 220 2 200 3 180 4 224
Question· Q17
Following is not related to the
computer aided learning as
introduced in primary schools.
కింది వానిలో ఒకటి ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్
ఆధారిత అభ్యసనకు చెందదు.
1 To encourage children to learn through CD'sCD ల ద్వారా పిల్లల అభ్యసనను పెంపొందించుట 2 To make learning a joyful activityఅభ్యసనను ఒక ఆహ్లాదకరమైన కృత్యంగా చేయుట 3 To enhance quality of educationవిద్యా ప్రమాణాలు పెంపొందించుట 4) ఉపాధ్యాయుని పనిభారాన్ని తగ్గించుట 4 To lessen the burden of teacherఉపాధ్యాయుని పనిభారాన్ని తగ్గించుబ
Question· Q23
Nishanth while preparing for
examination first studied Hindi and
then Sanskrit. In Hindi examination
he is able to recollect only Sanskrit.
This is due to
నిశాంత్ పరీక్షలకు సన్నద్ధుడవుతూ మొదట హిందీని
తరువాత సంస్కృతాన్ని చదివాడు. అతను హిందీ
పరీక్ష రాస్తుండగా అతనికి సంస్కృతం మాత్రమే
గుర్తుకు వచ్చింది దీనికి కారణం
1 repressionదమనం 2 proactive inhibitionపురోగమన అవరోధం 3 retroactive inhibitionతిరోగమన అవరోధం 4 Zeigarnik effectబైగార్నిక్ ప్రభావం
Coming soon 360° Preparation
360° Solutions for this paper Every option explained, AP SCERT / NCERT fact tables, repeat questions, and EN + తెలుగు revision notes.
See a free sample → · Notify me
About the answer key
Source: answer key sourced from newspapers (not an official final key). This is not an official final key; if you find a wrong answer please report it.
Found a mistake?
Report an error .
All papers →