Home / Papers / 2014 AP DSC 2014 LPT Telugu question paper 107 Questions
— Minutes
Newspaper Key source
Key: No changes · verified Nov 2026
Subjects Sample questions Question· Q12
The important concept that the child
learns during sensorimotor
stage is
ఇంద్రియ చాలక దశలో శిశువు నేర్చుకునే ఒక ముఖ్య
భావన
1 (1) formulation of hypotheses(1) ప్రాక్ కల్పనలు చేయుట 2 (2) conservation of concepts(2) పదిల పరచుకునే భావన 3 (3) abstract thinking(3) అమూర్త చింతన 4 (4) object permanence(4) వస్తు శాశ్వతత్వము
Question· Q14
Greeshma completed intermediate.
Now she is unable to choose a course
to study. She needs
'గ్రీష్మ ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఇప్పుడు
ఆమె చదవడానికి ఏ కోర్సునూ ఎన్నుకోలేక పోతున్నది.
ఈమెకు కావలసినది
1 (1) personal guidance(1) వ్యక్తిగత మార్గదర్శకత్వం 2 (2) vocational guidance(2) ఔద్యోగిక మార్గదర్శకత్వం 3 (3) educational guidance(3) విద్యా మార్గదర్శకత్వం 4 (4) occupational guidance(4) వృత్తిపరమైన మార్గదర్శకత్వం
Question· Q15
Even though Kumar is not
interested in watering plants, to get
the appreciation of parents he
watered the plants. According to
Kohlberg he is in
కుమారు మొక్కలకు నీళ్ళుపోయడం ఇష్టంలేక
పోయినప్పటికీ, తల్లిదండ్రుల మెప్పుకోసం మొక్కలకు
నీళ్ళు పోసాడు. కోల్బర్గ్ ప్రకారం ఇతను ఈ స్థాయిలో
ఉన్నాడు ......
1 (1) conventional morality [level II-
stage-III]సంప్రదాయ నైతికత - (స్థాయి II - దశ) 2 (2) conventional morality [level II-
stage-IV](2) సంప్రదాయ నైతికత - (స్థాయి II - దశ IV) 3 (3) post conventional morality
[level III-stage-V](3) ఉత్తర సంప్రదాయ నైతికత - (స్థాయి III -
దశ V) 4 (4) pre conventional morality
[level I-stage-II]పూర్వ సంప్రదాయ నైతికత - (స్థాయి I - దశ II)
Question· Q21
A student was asked to write "Two
Thousand One". The student wrote
it as 20001. He may have the
following learning disability..
ఒక విద్యార్థిని 'రెండు వేల ఒకటి'ని రాయమనగా ఆ
విద్యార్థి దానిని "20001" గా రాశాడు. అతనికి కింది
అభ్యసన వైకల్యం ఉండవచ్చు.
1 (1) Dyslexia(1) డిస్లెక్సియా 2 (2) Dysphasia(2) డిస్ప్లేసియా 3 (3) Dysgraphia(3) డిస్క్ గ్రాఫియా 4 (4) Dyscalculia(4) డిస్కాల్క్యులియా
Question· Q170
Amuktamalyada of Sri
Krishnadevaraya is a treatise on the
life of
శ్రీకృష్ణ దేవరాయలు వ్రాసిన ఆముక్త మాల్యద'
ఈ మె జీవిత గాథకు సంబంధించింది.
1 Tirumalambaతిరుమలాంబ 2 Andalఆండాల్ 3 Chinnadeviచిన్నాదేవి 4 Tayaruతాయారు
Coming soon 360° Preparation
360° Solutions for this paper Every option explained, AP SCERT / NCERT fact tables, repeat questions, and EN + తెలుగు revision notes.
See a free sample → · Notify me
About the answer key
Source: answer key sourced from newspapers (not an official final key). This is not an official final key; if you find a wrong answer please report it.
Found a mistake?
Report an error .
All papers →